ఇబ్రహీంప ట్నం రైతు బజారుకు విద్యుత్‌శాఖ అధికా రులు పవర్‌ కట్‌ చేశారు

ఇబ్రహీంప ట్నం రైతు బజారుకు విద్యుత్‌శాఖ అధికా రులు పవర్‌ కట్‌ చేశారు. విద్యుత్‌ బిల్లు మూడు మాసాలుగా పెండింగ్‌ ఉండటంతో ఆదివారం ఉదయం నుంచి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఆదివారం కావడంతో ఉద్యోగులు, ప్రజలు భారీగా రావ డంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అందరూ అవస్థలు పడ్డారు.

Leave a Comment